Surprise Me!

Kisan Parade: Kisan Tractor Rally LIVE Updates | Oneindia Telugu

2021-01-26 872 Dailymotion

Kisan Parade: Kisan Tractor Rally LIVE Updates

#KisanParade
#KisanTractorRallyLIVEUpdates
#Farmers
#RedFort
#NewDelhi
#RepublicDay2021Parade
#FarmersDharna
#KisanGantantraParade

ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో, ఢిల్లీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా పోలీసులు నిరసనకారులను కంట్రోల్ చేయడం కోసం బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లను ఉపయోగించారు. అలాగే పలు చోట్ల పోలీసులు నిరసనకారులపై లాఠీలకు పని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీసులు పదేపదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రైతులు శాంతియుతంగా చేస్తున్న తమ నిరసనను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతుల కిసాన్ పరేడ్ కొనసాగుతుంది

Buy Now on CodeCanyon